By nalabhayyedu

ఒక్క డాలరుకు నలభైఐదు రూపాయలు.

ఈ ఒక్క ఈక్వేషనే కదా మన దేశంలొ ఇంత అభివ్రుద్ధికి కారణం. ఈ ఈక్వేషనే కదా కోకొల్లలు నియోరిచ్ కుటుంబాల వెనుక దాగున్న రహస్యం.
ఒక్క డాలరుకు నలభైఐదు రూపాయలు… ఈ ఈక్వేషనే కదా  నిశాచర వేళలొ గుడ్లగూబలా ఆఫీసులొ కూర్చున్న నా వెనుక ఉన్న నిజం…  

ఒక స్పందన to “”

  1. radhika అన్నారు:

    ఈ నలభయ్యేడు వెనుక అర్ధం ఏమన్నా వుందా?

ప్రత్యుత్తరమిమ్ము